HYD: మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సురేఖ వివరణపై అసంతృప్తిగా ఉన్న 20-30 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. “సంబంధం లేకపోతే కనీసం ఖండించరా?” అంటూ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ
కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు..!!


