హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేటలో శ్రావణ లక్ష్మి పూజలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవి పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో లక్ష్మీమాత ప్రతిమను రకరకాల తీరొక్క పూలు, పండ్లు, పిండివంటలతో ముస్తాబు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహించేందుకు స్థానికులు విశేషంగా సిద్ధమయ్యారు.