హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత

ASF: కాగజ్‌నగర్ లోని స్థానిక సర్ సిల్క్ రామ్ మందిరం ఎదుట కూరగాయలు విక్రయించవద్దని మున్సిపల్ అధికారులు ఆదేశించడంతో వివాదం కొనసాగుతోంది. కేటాయించిన స్థలంలో కూరగాయలు విక్రయించడం సాధ్యం కాదని గత 5 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఇప్పుడే వస్తుందా అని, రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారులు, రైతులు నిరసనకు దిగారు.