BDK: గుండాల మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆదివాసీ విద్యార్థులపై వివక్ష, వేధింపుల ఆరోపణలపై చుంచు రామకృష్ణ మూడు రోజుల నుంచి నిరసనలలు కోనసాగిస్తున్నారు. బాధ్యులైన ఔట్‌సోర్స్ ఉద్యోగులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన ప్రకటించారు. ఈ నిరసనకు తుడుం దెబ్బ జిల్లా కమిటీ దీక్షకు సంఘీభావం తెలిపింది.
తెలంగాణ
ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం: రామకృష్ణ


