హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుండి జిల్లాలో పోలీస్ యాక్ట్..!

SDPT: జిల్లా కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలపై నిషేధం విధించారు. వీటి నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరన్నారు. కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలు మూసివేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.