MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో భారీ యంత్రాల నిర్వహణకు అనుభవజ్ఞులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ గిరీశ్ తెలిపారు. జేసీబీ, హిటాచీ, డ్రిల్లింగ్, ఎక్స్కవేషన్ యంత్రాల నిర్వహణలో అనుభవం ఉన్నవారు. కార్యాలయ వేళల్లో మున్సిపల్ కార్యాలయంలో అర్హత, అనుభవ ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
డ్రైవర్లకు దరఖాస్తుల ఆహ్వానం..!


