NRML: ఎస్సీ వర్గీకరణలో మాలలకు కేటాయించిన 22వ రోస్టర్ పాయింట్‌ను సవరించి,10లోపు రోస్టర్ పాయింట్ కేటాయించాలని మాల కోఆర్డినేషన్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ నెల 23న నిర్మల్ లోని టీఎన్జీవోభవన్‌లో నిర్వహించే జిల్లా స్థాయి సదస్సు కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఆయా సంఘాల ప్రతినిధులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు రంజిత్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
రోస్టర్ పాయింట్ సవరించాలి: మాల కోఆర్డినేషన్ ఫోరం


