SRCL: మహిళలు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం ద్వారా సత్వర న్యాయ, వైద్య, మానసిక సహాయం అందించాలని ఎస్పీ మహేశ్ బి.గితే సూచించారు. భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆయన సేవలపై సమీక్షించారు. బాధితులను గౌరవంగా స్వీకరించి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భరోసా కేంద్రం సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
బాధితులకు భరోసా కేంద్రం ద్వారా సత్వర సేవలు


