MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.73.24 లక్షల గ్రాంట్లు విడుదలయ్యాయని డీఐఈఓ రమణి తెలిపారు. నిబంధనల మేరకు నిధులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు రావడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
కళాశాల నిధులను సద్వినియోగంచేయాలి: DIEO


