GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద కొనసాగుతోంది. 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 10 గేట్లు ఎత్తి 76 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 317.40 మీటర్లకు చేరగా, 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
తెలంగాణ
జూరాలకు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత


