ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందాపూర్ చెరువులో వర్షకాలంలో నీటి నిల్వలు పెరగటం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం చేపట్టిన పూడికతీత పనుల వల్లే చెరువులో నీరు సమృద్ధిగా నిలిచిందని తెలిపారు. ఈ నీటితో పశువుల తాగునీటి సమస్య తీరడమే కాకుండా, మత్స్య సంపద కూడా గణనీయంగా పెరుగుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.
తెలంగాణ
జలకళను సంతరించుకున్న జందాపూర్ చెరువు


