హైదరాబాద్: 28°C
తెలంగాణ

PU పరీక్ష ఫలితాలు విడుదల

NRPT: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఈడీ, బీపీఈడీ, బీఫార్మసీ పరీక్షల ఫలితాలను వీసీ డా.జీఎన్ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఎంఈడీ మొదటి సెమిస్టర్‌లో 77.86 శాతం, మూడో సెమిస్టర్‌లో 79.12 శాతం, బీపీఈడీ నాలుగో సెమిస్టర్‌లో 97.24 శాతం, బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌లో 70.72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.