ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. హత్యలకు పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఘటనాస్థలాల్లోనే సాధారణంగా తిరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వెలుగుచూస్తున్న ఘటనలు మనిషి ప్రాణానికి విలువ తగ్గుతున్న తీరును ప్రశ్నిస్తున్నాయి. కోపం క్షణికమే కావచ్చు.. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. మనసుల్లో మానవత్వం చనిపోవడమే..!
తెలంగాణ
మరీ ఇంత క్రూరంగా తయారయ్యారు..!


