SRPT: కోదాడ మండల వ్యాప్తంగా గత మూడు రోజులుగా తెల్లవారుజామున చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉదయం వేళ వర్షంతో చిరు వ్యాపారులు, ఇతర గ్రామాలకు విధులకు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలలో వర్షాలు కురుస్తున్నా జల్లులకే పరిమితమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణ
కోదాడ మండల వ్యాప్తంగా చిరు జల్లులు


