MDK: గుండెపోటుతో రైతు అంజయ్య (52) మృతిచెందిన విషాదకర సంఘటన కౌడిపల్లి మండల పరిధిలోని దేవులపల్లిలో జరిగింది. గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్తున్న క్రమంలో ఆయన అకస్మాత్తుగా కిందపడిపోగా, కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, అంజయ్య మార్గమధ్యలోనే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామంలో శోకసంద్రం నెలకొంది.
తెలంగాణ
విషాదం.. గుండెపోటుతో రైతు మృతి


