GDWL: గద్వాల-అయిజ రహదారిలోని బింగిదొడ్డి భారత్‌మాల బ్రిడ్జి సమీపంలో శుక్రవారం సుమారు 52-60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడు. మృతుడు నీలం రంగు టీషర్ట్, ఆకుపచ్చ పంచె ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా వెంటనే అయిజ ఎస్‌ఐ (8712670289) లేదా శాంతినగర్ సీఐ (8712670291) నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


