హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD సహా పలు జిల్లాల్లో త్వరలో స్మార్ట్ మీటర్లు

HYD: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలో కొత్త విద్యుత్‌ కనెక్షన్లకు త్వరలో స్మార్ట్‌ మీటర్లు అమర్చనున్నారు. పాత కనెక్షన్లను దశలవారీగా మార్చేందుకు డిస్కంలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. నెలాఖరులో ఆటోమేటిక్‌గా రీడింగ్‌ తీసి బిల్లులు పంపనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు తప్పనిసరి చేయనున్నారు.