NGKL: అనుమతి లేకుండా ధర్నా నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో పాటు మరో 38 మందిపై కేసు నమోదైంది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు.
తెలంగాణ
ధర్నా చేశారని 38 మందిపై కేసు


