హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కుతుబ్‌షాహీ సమాధుల వద్ద సొరంగం

HYD: గోల్కొండ 18 సీడీలోని 400 ఏళ్ల కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణం, క్రీడామైదానంలో అక్రమంగా తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. అక్కడ సొరంగం బయటపడటంతో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తవ్వకాలపై సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు, సొరంగం వివరాలు తెలుసుకునేందుకు స్థలాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు.