శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇవాళ వరలక్ష్మీ వత్రాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సిద్ధమయ్యారు. ఇవాళ ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. చెత్తను బయట పడేయకూడదు. చీపురుతో ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం చేయొద్దు. ధనాన్ని అప్పుగా ఇవ్వడం, తీసుకోవడం చేయొద్దు.
భక్తి
వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు చేయకండి!


