హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

NGKL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 44,720 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 875.80 అడుగులు, నీటి నిల్వ 167.4860 TMCలుగా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమగట్టు కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.