BDK: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.97ను తక్షణమే రద్దు చేయాలని రేగా కాంతారావు డిమాండ్ చేశారు. ఈనెల 22న ఉదయం 10 గంటలకు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సర్కార్ విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటుదని మండిపడ్డారు.
తెలంగాణ
రేపు బంద్‌కు పిలుపునిచ్చిన BRS


