MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని సెయింట్ సావియో పాఠశాలకు చెందిన స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పిల్లలను పాఠశాలకు తీసుకొస్తుండగా, అన్నారం రోడ్డులో బస్సు వెనుక చక్రం ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో బస్సులో ఉన్న 60 మంది పిల్లలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణపాయం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఊడిన బస్సు టైరు.. తప్పిన పెను ప్రమాదం


