హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళా శక్తి మెరుపులు.. రాఖీల తయారీ

RR: నగరంలో రాఖీల తయారీ హడావుడి మొదలైంది. లక్ష్మీ మహిళా స్వయం సహాయక బృందం రాఖీ పండుగ వేళ మహిళా శక్తి మెరుపులు, స్వహస్తాలతో రాఖీలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అందమైన రాఖీలు తయారు చేసి ఆర్థిక స్వావలంబన దిశగా మహిళా సంఘాలు అడుగులు వెస్తున్నట్లు పేర్కొన్నారు. రాఖీ రోజు ఆర్టిఫిషియల్‌వి కాకుండా చేతులతో చేసినవి సుందరంగా ఉంటాయని వారు తెలియజేశారు.