హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు ఎల్లో అలర్ట్..!

MDK: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 28 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం జిల్లాల్లో వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.