హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీఈబీ పరీక్ష ఫీజుకు రేపే చివరి తేదీ

SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు డీసీఈబీ పరీక్ష ఫీజును ఈ నెల 22వ తేదీలోగా చెల్లించాలని జిల్లా విద్యాధికారి రోహిణి సూచించారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా డీసీఈబీ ఫీజు చెల్లించని పాఠశాలలకు ప్రశ్నపత్రాలు పంపించబోమని స్పష్టం చేశారు.