హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఉ. 6 గంటలకు నీటిమట్టం 1079.70 అడుగులు కాగా, నీటి నిల్వ 44.266 TMCలుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 1089.20 అడుగుల వద్ద 74.129 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 24 గంటల్లో ప్రాజెక్టులోకి 1,013 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, అదే స్థాయిలో 1,013 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 34.063 టీఎంసీల నీరు చేరింది.