MBNR: బాబానగర్(M) ఉడిత్యాలలోని ఎస్‌ఎస్ఆర్ రాయి పొడి పరిశ్రమలో సాయి కిరణ్ అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడు. పరిశ్రమకు హెచ్‌ఎండీఏ తుది సాంకేతిక అనుమతి రాలేదని పంచాయతీ కార్యదర్శి రవి ప్రకాష్ తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు రావడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
రాయి పరిశ్రమలో కార్మికుడి మృతి..!


