హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భార్యపై అనుమానం.. డాక్టర్‌పై దాడి

JN: జనగామ పట్టణంలోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్‌లో డాక్టర్ నిశాంత్‌పై దాడి ఘటన కలకలం రేపింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. తన భార్య డాక్టర్ ప్రీతితో బండారి శ్రీనివాస్‌కు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని నిశాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.