హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నతండ్రి నుంచి కాపాడిన 'డయల్ 100'

HYD: చాంద్రాయణగుట్టలో కొన్నాళ్లుగా తన 12 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి నిందితుడు మళ్లీ అఘాయిత్యానికి యత్నించగా, బాలిక చాకచక్యంగా డయల్ 100కు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను రక్షించారు. అనంతరం చాంద్రాయణగుట్ట చౌరస్తాలో నిందితుడిని అరెస్ట్ చేశారు.