నల్గొండ బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉబ్బపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా ఉపాధ్యక్షుడు అంకురి నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత వర్గాల అభివృద్ధి, యువత సాధికారతతో పాటు పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తానని నాగరాజు పేర్కొన్నారు.
తెలంగాణ
దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా నాగరాజు


