హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తున్న 45 ఏళ్ల వాచ్‌మెన్ గోపి నిన్న మధ్యాహ్నం ఫోన్ చూస్తుండగా తాచుపాము కాటుకు గురయ్యాడు. వెంటనే అతన్ని సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఫోన్ చూస్తుండగా పాము కాటు.. వాచ్‌మెన్ మృతి


