హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

NZB: ధర్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జ్యోతి తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను కెమిస్ట్రీ సబ్జెక్టులో బోధించడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో నేడు సాయంత్రం 5గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.