హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై మట్టి.. వాహనదారుల ఇబ్బందులు

GDWL: అలంపూర్‌లో ప్రధాన రహదారి ప్రక్కన పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల్లో భాగంగా పనులు చేశారు. ఈ క్రమంలో పైప్ లైన్ కోసం గుంత తీయగా మట్టిని తీసి పక్కకు వేయగా కొంత మట్టిని రోడ్డుపై వేశారు. ఈ మార్గంలో నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గంలో పనులు నడుస్తున్నట్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.