KMM: నగరంలో వరుస బైక్ చోరీల వెనుక గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన బైక్‌లపై ఒడిశాకు వెళ్లి, గంజాయి తీసుకుని డబ్బులకు బదులుగా వాహనాలను అక్కడే వదిలేస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన సుమారు 15 బుల్లెట్ బైక్లు ఇలా వదిలేసినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరలోనే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు
తెలంగాణ
బైక్ ఇచ్చి గంజాయి తెస్తున్నారు!


