BHPL: గణపురం మండలం కర్కపల్లి గ్రామ MRPS కమిటీని గురువారం రాత్రి MRPS గణపురం మండల ఇన్‌ఛార్జి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. MRPS నూతన అధ్యక్షుడిగా బాబు మాదిగ, ఉపాధ్యక్షులుగా సదయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ మాదిగ, కార్యదర్శిగా ఉదయ్ కిరణ్ మాదిగ, సంయుక్త కార్యదర్శులుగా అంజి బాబు మాదిగ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ
గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక


