WGL: నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలకు వచ్చే ప్రజల సౌకర్యార్థం కొత్త బోరు ఏర్పాటు చేశారు. దీంతో నీటి ఇబ్బందులు తీరనున్నాయి. బోరు నీటిని పొదుపుగా వినియోగించి, వాడిన వెంటనే మోటారు స్విచ్ ఆఫ్ చేయాలని స్థానికులు కోరారు. స్మశాన వాటికను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
మాదన్నపేట స్మశాన వాటికలో కొత్త బోరు


