హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

VKB: తాండూరు డిపో పరిధిలో సమస్యల పరిష్కారానికి ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉదయం 11-12 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమస్యలు చెప్పాలనుకునేవారు 9063469572 ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలపాలన్నారు.