హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నేతపై RSS సభ్యుల ఫిర్యాదు

NRPT: హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ గద్వాల జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సిరాజ్పై మల్దకల్ మండల ఆర్ఎస్ఎస్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిరాజ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.