MDK: ఏడుపాయల వనదుర్గాభవాని క్షేత్రంలో శుక్రవారం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు నిజరూపంలో దివ్యాభరణాలతో, విశేష పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే పాపహరేశ్వర, దుర్గామాతల దర్శనానికి భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ ఆవరణ మాతా భవానీ నామస్మరణతో పవిత్రంగా మారగా, భక్తులకు ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: నేడు ఏడుపాయల వనదుర్గాదేవి దివ్యదర్శనం


