హైదరాబాద్: 28°C
తెలంగాణ

22న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

MLG: ములుగు మండలం జాకారం సాంఘికసంక్షేమ గురుకులం మైదానంలో ఈనెల 22న జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లాప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. 14, 16, 18, 20 ఏళ్లలోపు బాలబాలికలకు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, రన్నింగ్, జావలిన్‌ త్రో విభాగాల్లో పోటీలునిర్వహిస్తామని వెల్లడించారు