హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా ధర పెంపుపై రైతుల ఆగ్రహం

NRPT: సింగిల్ విండోలో యూరియా బస్తాకు అధిక ధర వసూలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధర రూ.267 కాగా రూ.300కు విక్రయిస్తున్నారని తెలిపారు. రవాణా చార్జీ పేరుతో అదనపు మొత్తం తీసుకుంటున్నారని ఆరోపించారు. ధన్వాడలో 14 కి.మీ. దూరం ఉన్నా రూ.295కే ఇస్తున్నారని చెప్పారు. వర్షాభావంతో ఇప్పటికే నష్టపోయామని, ధర పెంపు మరింత భారంగా మారిందన్నారు.