హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

GDWL: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జమ్మిచేడు జమ్ములమ్మ దేవాలయంలో విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా అర్చనలు చేపట్టారు. పూజల విశిష్టతను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.