ADB: ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్‌కు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 23న ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ అభ్యర్థులు మావల నలంద కాలేజ్, శ్రీచైతన్య పాఠశాలలో, ఉట్నూర్ సబ్ డివిజన్ వారు మావల చావర అకాడమీలో పరీక్ష రాయాలన్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఉచిత కోచింగ్ అభ్యర్థులకు అలర్ట్!


