హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్ నీటిమట్టం

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి ఉదయం 6 గంటల వివరాల ప్రకారం అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 3.50 టీఎంసీలకు గాను 1.530 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 389.04 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలు నిలిచిపోయాయి. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లో పంపులు ఏవీ పనిచేయడం లేదు.