హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమలం కొలనులో స్వయంభూగా వెలిసిన అమ్మవారు

PDPL: మంథనిలో కాకతీయుల కాలం నాటి శ్రీ మహాలక్ష్మి దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. గుడి వెనుక కమలం కొలనులో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ప్రతిరోజు కొలనులోని తామర పూలతో అలంకరిస్తారు. శ్రావణ శుక్రవారాలు, దేవీ నవరాత్రులు వైభవంగా జరుపుతారు. దుర్గాష్టమినాడు ఉత్సవ విగ్రహ ఊరేగింపు నిర్వహిస్తారు.