హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిర్యానీ హోటల్ వద్ద ఘర్షణ.. 10 మందికి రిమాండ్

JN: జనగామ పట్టణంలోని ఓ బిర్యానీ హోటల్ వద్ద ఇటీవల జరిగిన ఘర్షణ కేసులో 10 మందిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రశాంత్, ఉదయభాను, అక్బర్, వినోద్ రెడ్డి, ప్రశాంత్, హరీష్ ,లక్ష్మణ్, మనీ, పవన్ కళ్యాణ్, సిద్ధార్థలను, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.