హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీ LL.M నోటిఫికేషన్ విడుదల

NRPT: పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల LL.M. రెండవ సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్షలు సెప్టెంబర్ 2026లో జరగనున్నాయి. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 25 వరకు, రూ. 300 ఆలస్య రుసుముతో ఆగస్టు 28 వరకు సంబంధిత కళాశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని ఓ సర్కులర్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.