హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు మరిచిన అధికారులు !

SRPT: కోదాడ మండలం రామలక్ష్మీపురంలో మిర్యాలగూడ-కోదాడ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి హుజూర్ నగర్ మీదుగా బాలాజీనగర్ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.