స్విట్జర్లాండ్‌లోని లుజాన్ వేదికగా ఇవాళ రాత్రి 11:52కు డైమండ్ లీగ్ జరగనుంది. కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రుమేశ్ పథిరగే(SL), సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మధ్య పోరు ఉండనుంది. బ్రస్సెల్ డైమండ్ లీగ్ గ్రాండ్ ఫైనల్‌లో చోటుకు ఇదే కీలకం. ప్రస్తుత సీజన్‌లో నీరజ్ 7వ స్థానంలో ఉన్నాడు. టాప్-6లో ఉన్నవారే వచ్చే నెల 4-5న జరిగే బ్రస్సెల్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
క్రీడలు
ఇవాళ డైమండ్ లీగ్.. టార్గెట్ ఫైనల్స్


